Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంటలో ఘన వ్యర్థాల కేంద్రం వద్ద ఎక్స్పోజర్ విజిట్

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 6:28 PM పార్వతీపురం మన్యంGeneral
పాచిపెంటలో ఘన వ్యర్థాల కేంద్రం వద్ద ఎక్స్పోజర్ విజిట్ - Udayam
పాచిపెంట మండలం రాయగుడ్డివలసలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సందర్శించారు. ఈ ఎక్స్పోజర్ విజిట్ సందర్భంగా తడి, పొడి చెత్త సేకరణ, వేరు చేయడం, ఎరువు తయారీ విధానంపై డిప్యూటీ MPDO మల్లేశ్వరరావు లైవ్ డెమో ద్వారా అవగాహన కల్పించారు. గ్రామాల పరిశుభ్రత కోసం సిబ్బంది అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...