Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

P4 సంక్షేమ కార్యక్రమాల న్యూస్‌లెటర్ విడుదల

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 12:33 PM నెల్లూరుGeneral
P4 సంక్షేమ కార్యక్రమాల న్యూస్‌లెటర్ విడుదల - Udayam
ఆత్మకూరులో P4 పథకం ద్వారా మార్గదర్శి, బంగారు కుటుంబాల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాల న్యూస్‌లెటర్‌ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విడుదల చేశారు. ఎంపికైన కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సీవీఏపీ బృందం మంత్రికి వివరించింది. దాతల సహకారంతో బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలిచి, వారి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సూచించారు.

Comments

G
Loading comments...