వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లాలో చైన్‌లింక్ పేరుతో భారీ లాభాల ఆశ చూపిన ఓ సంస్థ వేలాది మందిని మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూపాయి పెట్టుబడికి డాలర్లలో లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
తొలుత కొంత మొత్తాన్ని చెల్లించి నమ్మకం కలిగించిన సంస్థ.. తాజాగా వెబ్‌సైట్, యాప్‌ను మూసివేసి, ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ చేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

