Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆక్సిజన్‌ ప్లాంట్లు నిరుపయోగం

Follow Udayam on Google
మానస శర్మ Jul 29, 2026 6:34 AM చిత్తూరుGeneral
ఆక్సిజన్‌ ప్లాంట్లు నిరుపయోగం - Udayam
రాష్ట్రంలో మళ్లీ కొవిడ్‌ కేసులు నమోదవుతుండగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్లు పనిచేయడం లేదు. సాంకేతిక సమస్యలతో అవి నిరుపయోగంగా మారి అత్యవసర సేవలపై ఆందోళన వ్యక్తమవుతోంది. వైకాపా హయాంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ల వల్ల ప్రభుత్వానికి రూ.10 కోట్ల నష్టం జరిగినట్లు విజిలెన్స్‌ గుర్తించింది. ప్రస్తుతం సిలిండర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Comments

G
Loading comments...