Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యాన్ని జయించి పతకం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 02, 2026 2:42 PM జాతీయంక్రీడలు
అనారోగ్యాన్ని జయించి పతకం - Udayam
ఫుడ్‌ పాయిజనింగ్‌, డయేరియాతో తీవ్ర ఇబ్బందులు ఎదురైనా భారత ట్రిపుల్‌ జంపర్‌ సెల్వ ప్రభు లక్ష్యాన్ని వదల్లేదు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించి తన తొలి అంతర్జాతీయ పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. పోటీలకు వారం ముందు అనారోగ్యంతో ఇబ్బంది పడినప్పటికీ పట్టుదలతో బరిలోకి దిగాడు. చివరికి పోడియంపై నిలిచి కాంస్య పతకం అందుకోవడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని సెల్వ ప్రభు తెలిపాడు.

Comments

G
Loading comments...