Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్లలో అవుట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీ

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 12:08 PM శ్రీకాకుళంGeneral
 ఎచ్చెర్లలో అవుట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీ - Udayam
ఎచ్చెర్లలోని 1వ ఐఆర్‌ బెటాలియన్‌ పరిధిలో 37 అవుట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కమాండెంట్‌ పద్మనాధరావు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పర్యవేక్షణలో నియామకాలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు మధ్యవర్తులు, దళారులను నమ్మవద్దని సూచించారు. డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, నియామకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...