Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔట్‌సోర్సింగ్‌ పరీక్ష ఫలితాలు విడుదల

Follow Udayam on Google
జయ Aug 19, 2026 10:27 AM జనగామ General
ఔట్‌సోర్సింగ్‌ పరీక్ష ఫలితాలు విడుదల - Udayam
జనగామ జిల్లాలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు జిల్లా ఉపాధి శాఖ అధికారి కుమారస్వామి తెలిపారు. ఫలితాలను జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై కూడా ప్రదర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...