Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Jul 29, 2026 9:32 AM హైదరాబాద్తెలంగాణ
ఔటర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం - Udayam Digital
ఓఆర్‌ఆర్‌పై ఆగిఉన్న సిమెంట్‌ లారీని స్విఫ్ట్‌ కారు ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వట్టినాగులపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన కారు లారీలోకి దూసుకెళ్లడంతో ముందు భాగం నుజ్జునుజ్జయింది. లారీని రోడ్డుపై నిలిపి డ్రైవర్‌ వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...