Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు

Follow Udayam on Google
sreekanth patel Aug 31, 2026 6:13 PM మహబూబ్‌నగర్General
ఒత్తిడిలో పంచాయతీ కార్యదర్శులు - Udayam
మిడ్జిల్: ఎస్‌ఐఆర్‌ సర్వే, పింఛన్ల పరిశీలనతో పంచాయతీ కార్యదర్శులపై పని భారం పెరిగింది. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, రికార్డుల నిర్వహణతో పాటు అదనపు పనులు చేపట్టాల్సి వస్తోంది. నిర్ణీత సమయంలో అన్ని పనులు పూర్తి చేయడం సవాల్‌గా మారడంతో అవసరమైన సిబ్బంది, సమయం, సాంకేతిక సహకారం అందించాలని కార్యదర్శులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...