Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒత్తిడి తగ్గించాలంటూ ఎసీటీల నిరసన

Follow Udayam on Google
K. Venkatesh Sep 25, 2026 5:15 PM ఖమ్మంతెలంగాణ
ఒత్తిడి తగ్గించాలంటూ ఎసీటీల నిరసన - Udayam
ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయులు శుక్రవారం 'సేవ్ ప్రైమరీ టీచర్–సేవ్ ప్రైమరీ స్కూల్' పేరుతో నిరసన తెలిపారు. ఎఫ్ఎల్ఎన్ పేరుతో పని ఒత్తిడి పెంచే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. జీఓ 25ను సవరించి తరగతికి ఒక టీచర్ ని కేటాయించాలని, బోధనేతర పనులను తగ్గించాలని కోరారు.

Comments

G
Loading comments...