వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా అధికారుల సామర్థ్య పెంపు కోసం పాన్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. జిల్లా జీఎస్‌డీపీ, డొమెస్టిక్ ప్రొడక్ట్ వివరాలపై ప్రాజెక్ట్ బృందానికి అవగాహన కల్పించారు.
ఈ శిక్షణ అధికారుల పనితీరును మెరుగుపరచడంలో దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

