వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నేత్ర, అవయవ శరీర దాతల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షుడు డా. పరికిపండ్ల అశోక్ అవయవ దానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు. మరణానంతరం శరీరాన్ని బూడిదగా, మట్టిగా మార్చకుండా అవయవాలను దానం చేసి మరికొందరి ప్రాణాలను నిలబెట్టవచ్చని తెలిపారు.
మానవత్వంతో అమరత్వం సాధించవచ్చని డా. అశోక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో భిక్షపతి, నర్సయ్య, గోపాల్‌రెడ్డి, వెంకట్, గోవింద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

