Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పు గోదావరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

Follow Udayam on Google
శివ కుమార్ Jul 31, 2026 1:39 PM కోనసీమGeneral
తూర్పు గోదావరి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ - Udayam
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

Comments

G
Loading comments...