వార్తలకు తిరిగి వెళ్లండి
నీట్ పేపర్ లీక్ ఉదంతానికి నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, సుప్రియా సూలే తదితరులు జాతీయ జెండాలను పట్టుకుని గాంధీ స్మృతి వరకు నిరసన మార్చ్ నిర్వహించారు.
Comments
Loading comments...

