వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ అరకొరగా ఉందని కాంగ్రెస్ సహా విపక్షాలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.
ఈసీ ప్రక్షాళన చర్యలను తప్పుపట్టడం సరికాదని, గతంలో డూప్లికేట్ ఓట్లతో లబ్ధి పొందినవారే ఇప్పుడు ఆందోళన చేస్తున్నారని భాజపా స్పష్టం చేసింది.
Comments
Loading comments...

