Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 15 వరకే అవకాశం: కర్నూలు కలెక్టర్

Follow Udayam on Google
హరిక శర్మ Aug 07, 2026 11:18 AM కర్నూలుGeneral
ఈ నెల 15 వరకే అవకాశం: కర్నూలు కలెక్టర్ - Udayam
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ (PMRBP)-2027 కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు కలెక్టర్ ఏ సిరి తెలిపారు. 31-07-2026 నాటికి 5 నుంచి 18 ఏళ్లలోపు భారతీయ బాలలు ధైర్యసాహసం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళా–సంస్కృతి, విజ్ఞాన-సాంకేతిక రంగాల్లో ప్రతిభ ఆధారంగా స్వయంగా లేదా సిఫార్సు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Comments

G
Loading comments...