వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ నౌకా నిర్మాణ కేంద్రంగా అగ్రస్థానానికి చేరుకునే సామర్థ్యం భారత్‌కు ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విదేశాల్లో తగ్గుతున్న నౌకా నిర్మాణాన్ని భారత్ అవకాశంగా మలుచుకోవాలని ఆయన సూచించారు.
కోల్‌కతాలో రూ.3,500 కోట్ల విలువైన ఐదు విస్తరణ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. నౌకల డిజైన్, తయారీ, నిర్వహణ, మరమ్మతుల రంగాల్లో భారత్ సత్తా చాటాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

