Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒప్పిచర్లలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 2:21 PM పల్నాడుGeneral
ఒప్పిచర్లలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్ - Udayam
పల్నాడు జిల్లా కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒప్పిచర్ల గ్రామంలో బుధవారం పోలీసులు హఠాత్తుగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గురజాల డీఎస్పీ మహేశ్వర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని రౌడీషీటర్లు, పాత నేరస్థులు, అసాంఘిక శక్తుల ఇళ్లతో పాటు వారి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు.

Comments

G
Loading comments...