Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఆపరేషన్ కవచ్'కు ఏడాది.. పలు కేసుల్లో పురోగతి

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 30, 2026 5:29 PM కామరెడ్డిGeneral
'ఆపరేషన్ కవచ్'కు ఏడాది.. పలు కేసుల్లో పురోగతి - Udayam
కామారెడ్డి జిల్లాలో ఎస్పీ రాజేశ్ చంద్ర చొరవతో ప్రారంభించిన 'ఆపరేషన్ కవచ్'కు ఏడాది పూర్తైంది. ఈ ఆపరేషన్ ద్వారా ఆలయ చోరీలు, గంజాయి రవాణా, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలకు సంబంధించిన పలు కేసులను పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. గాంధారిలో అడవి జంతువుల అక్రమ వేట ముఠాను గుర్తించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఐదు నాటు తుపాకులు, వేట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...