Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాదిలో ఆపరేషన్‌ కవచ్‌.. రూ.2 కోట్ల గంజాయి స్వాధీనం

Follow Udayam Digital on Google
రూపేష్ గౌడ్ Jul 31, 2026 11:55 AM కామరెడ్డితెలంగాణ
ఏడాదిలో ఆపరేషన్‌ కవచ్‌.. రూ.2 కోట్ల గంజాయి స్వాధీనం - Udayam Digital
నేరాల నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్‌ కవచ్‌ ఏడాదిలో గణనీయ ఫలితాలు సాధించిందని ఎస్పీ రాజేష్‌చంద్ర తెలిపారు. 403 కిలోల గంజాయి, అక్రమ సరుకులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 5 లక్షలకు పైగా వాహనాలు తనిఖీ చేసి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. ఆస్తి నేరాల ఛేదనతో పాటు అంతర్‌రాష్ట్ర నేర ముఠాల కార్యకలాపాలను తగ్గించినట్లు ఎస్పీ వివరించారు.

Comments

G
Loading comments...