Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

200 మందికిపైగా ఉగ్రవాదుల అరెస్ట్‌: అమిత్‌ షా

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 3:47 PM జాతీయంGeneral
200 మందికిపైగా ఉగ్రవాదుల అరెస్ట్‌: అమిత్‌ షా - Udayam
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు 14 రాష్ట్రాల్లో నిర్వహించిన ఆపరేషన్‌లో 200 మందికిపైగా ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. వీరు ఐఎస్‌ఐకి చెందిన షాహ్‌జాద్‌ భట్టీ నెట్‌వర్క్‌తో సంబంధాలున్నవారని వెల్లడించారు. నిందితుల నుంచి ఐఈడీలు, పాకిస్థాన్‌ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టల్స్‌, బుల్లెట్లు, సీసీటీవీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...