Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల భద్రతకు ‘ఆపరేషన్ చిన్నారి-తల్లి’

Follow Udayam Digital on Google
బాలికల భద్రతకు ‘ఆపరేషన్ చిన్నారి-తల్లి’ - Udayam Digital

Photo Gallery

బాలికల భద్రతకు ‘ఆపరేషన్ చిన్నారి-తల్లి’ - gallery image 1
బాలికల భద్రతకు ‘ఆపరేషన్ చిన్నారి-తల్లి’ - gallery image 2
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖతో కలిసి ‘ఆపరేషన్ చిన్నారి-తల్లి’ కార్యక్రమం ద్వారా బాలికల భద్రతను బలోపేతం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పోక్సో చట్టంపై అవగాహన, కౌన్సెలింగ్‌ అందిస్తున్నామని తెలిపింది. ఇప్పటివరకు 2,083 మంది బాధిత చిన్నారులకు మానసిక సహాయం, పునరావాసం కల్పించినట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...