Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమతి లేకుండా డయాగ్నోస్టిక్‌ కేంద్రాల నిర్వహణ

Follow Udayam on Google
రూప దేవి Aug 04, 2026 2:48 PM నల్గొండGeneral
అనుమతి లేకుండా డయాగ్నోస్టిక్‌ కేంద్రాల నిర్వహణ - Udayam
నల్గొండ జిల్లాలో అనుమతులు లేకుండా డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అర్హత లేని సిబ్బందితో పరీక్షలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. జిల్లాలో 266 కేంద్రాలకు మాత్రమే అనుమతులు ఉండగా.. మరో 150 వరకు అనధికార కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...