వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్: శరన్నవరాత్రులు సమీపిస్తుండటంతో దుర్గామాత విగ్రహాల విక్రయాలు జోరందుకున్నాయి. మెటీరియల్‌ను బట్టి విగ్రహాల ధరలు రూ.150 నుంచి రూ.1.5 లక్షల వరకు ఉన్నాయి.
ధూల్‌పేట్ తదితర ప్రాంతాల్లో వివిధ రూపాల్లోని దుర్గామాత విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 9 రోజుల పాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కష్టాలు తొలగి దుర్గామాత అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
Comments
Loading comments...

