Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓయో హోటళ్లపై పోలీసుల దాడులు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 19, 2026 8:32 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఓయో హోటళ్లపై పోలీసుల దాడులు - Udayam
కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలోని కొన్ని ఓయో హోటళ్లపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో చేపట్టిన ఈ తనిఖీల్లో ఆరుగురు నిర్వాహకులు, నలుగురు కస్టమర్లు, ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...