Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవర్లోడ్తో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 8:52 PM పార్వతీపురం మన్యంGeneral
ఓవర్లోడ్తో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు - Udayam
పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఓవర్లోడ్ కారణంగా పేలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో స్థానికులు లైన్మ్యాన్ గుడివాడ రాము ద్వారా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కావడంతో ఫోమ్ ఉపయోగించి మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు తెలిపారు.

Comments

G
Loading comments...