Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

Follow Udayam on Google
dineshkumar Sep 01, 2026 2:55 PM చిత్తూరుGeneral
ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే - Udayam
చిత్తూరు నగరపాలక సంస్థ 28వ వార్డు వినాయకపురంలో రూ.31 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకును చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ ప్రారంభించారు. కొండ ప్రాంతంలోని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ట్యాంకును నిర్మించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

Comments

G
Loading comments...