వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ గాంధీచౌక్‌లో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని భూపతి రెడ్డి ఆరోపించారు.
ఓటుహక్కు పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

