Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు వద్ద తీరం దాటనున్న 'మురసు'

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 7:29 AM అమరావతిGeneral
ఒంగోలు వద్ద తీరం దాటనున్న 'మురసు'    - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మురసు' తీవ్ర తుపాను మంగళవారం తెల్లవారుజామున ఒంగోలు సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడుతుండగా, విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే 8 ఇండిగో విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

Comments

G
Loading comments...