Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు వేయలేదని కుటుంబంపై దాడి

Follow Udayam on Google
S. Kumar Sep 27, 2026 6:37 PM పెద్దపల్లితెలంగాణ
పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలలో తమకు ఓటు వేయలేదనే కక్షతో BRS నాయకులు సలేంద్ర శ్రీకాంత్, వెంకటేష్‌లు కర్రలు, రాళ్లతో తమపై దాడి చేశారని బత్తుల సది కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రాణభయం ఉందని, తమకు రక్షణ కల్పించి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివారం మీడియా వేదికగా పోలీసులను కోరారు.

Comments

G
Loading comments...