Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కుపై అప్రమత్తంగా ఉండాలి: పరిగి ఎమ్మెల్యే

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 10:47 PM వికారాబాద్General
ఓటు హక్కుపై అప్రమత్తంగా ఉండాలి: పరిగి ఎమ్మెల్యే - Udayam
రేపటి నుంచి గ్రామాల్లో అధికారులు పర్యటించనున్న నేపథ్యంలో ప్రజలంతా ఓటర్ల జాబితా సవరణ (SIR)పై అప్రమత్తంగా ఉండాలని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి సూచించారు. BLOలతో సమన్వయం చేసుకొని ఓటు తొలగించకుండా చూసుకోవాలని, కాంగ్రెస్ శ్రేణులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

Comments

G
Loading comments...