వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేసి SIR పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం లోని బస్‌స్టాండ్ ముందు నేషనల్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు
సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య, మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కుఅని అన్నారు.
Comments
Loading comments...

