Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
C.JHAN Aug 27, 2026 1:54 PM బాపట్లGeneral
ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన - Udayam
18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటు హక్కు పొందాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సూచించారు. గురువారం స్థానిక హైస్కూల్‌లో 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకుని బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...