వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ ముసుగులో ఓట్లను తొలగిస్తూ ప్రజల హక్కులను సీఈసి జ్ఞానేశ్ కుమార్ నాశనం చేస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు.
ఈ చర్యల వెనుక ఉన్న వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ఎన్నికల వ్యవస్థ మెరుగుపడే వరకు అందరూ కలిసి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

