Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు నమోదుపై అధికారుల కసరత్తు

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 30, 2026 6:02 PM సంగారెడ్డిGeneral
ఓటరు నమోదుపై అధికారుల కసరత్తు - Udayam
నాగల్‌గిద్ద మండలం లోని కారముంగీ గ్రామాల్లో ఓటరు జాబితా సవరణ కొనసాగుతోంది. కారముంగీ గ్రామపంచాయతీలో బీఎల్‌ఓలు కమలమ్మ, కళావతి ఇంటింటికీ తిరిగి నోటీసులు అందజేస్తున్నారు. జాబితాలో పేరు లేని అర్హులు సరైన పత్రాలు సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్లు ఈ ప్రక్రియను మిస్ కాకుండా చూసుకోవాలని కోరారు. మాజీ ఉపసర్పంచ్ అనిల్ పాటిల్, వార్డు సభ్యుడు సచిన్ ప్రజలకు అవగాహన కల్పించారు

Comments

G
Loading comments...