Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 10:32 AM సంగారెడ్డిGeneral
ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన తహశీల్దార్ - Udayam
కొండాపూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక ప్రచార దినోత్సవం నిర్వహించారు. ఫారం-6 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను తహశీల్దార్‌ అశోక్‌ పరిశీలించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...