వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణలో నోటీసులు అందుకున్నవారు విచారణకు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
బీఎల్‌ఓలే నేరుగా ఇళ్లకు వచ్చి పత్రాలు సేకరిస్తారని, అవసరమైతే కుటుంబసభ్యులను పంపవచ్చని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

