వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణలో నో మ్యాపింగ్, అనామలీస్ సమస్యలపై నోటీసులు అందుకున్న వారు ఈనెల 11వ తేదీలోపు హాజరుకావాలని చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు తెలిపారు.
బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... సంబంధిత ఓటర్లు తగిన ధ్రువీకరణ పత్రాలతో విచారణకు వచ్చి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు.
Comments
Loading comments...

