Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సవరణ పరిశీలించిన సీఈవో

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 9:02 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఓటర్ల సవరణ పరిశీలించిన సీఈవో - Udayam
మేడ్చల్ : కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరితో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ.సుదర్శన్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఎస్ఐఆర్-2026 (SIR) పురోగతిపై బీఎల్వోలతో సమీక్షించి, నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఏఈఆర్వోలతో సమావేశమై పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...