వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కింద వచ్చిన నోటీసులు, వినతుల విచారణను వేగవంతం చేసి ఓటర్ల సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం అధికారులను ఆదేశించారు.
కోటబొమ్మాళి, టెక్కలిలో జరుగుతున్న ప్రత్యేక విచారణలను పరిశీలించిన ఆయన, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా పారదర్శకంగా విచారణలు నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

