వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో SIR ప్రక్రియ ముగియడంతో ఓటర్ల జాబితాలో ఎవరి పేర్లు కొనసాగుతాయి, ఎవరివి తొలగుతాయన్న చర్చ మొదలైంది.
మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో కలిపి సుమారు 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. డిజిటలైజేషన్లో నమోదుకాని ఓటర్ల వివరాలను ఈఆర్వోలు పరిశీలించి, అవసరమైన వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

