Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా విడుదలకు ఏర్పాట్లు పూర్తి

Follow Udayam on Google
K Anuradha Sep 10, 2026 3:36 PM శ్రీకాకుళంGeneral
ఓటర్ల జాబితా విడుదలకు ఏర్పాట్లు పూర్తి - Udayam
శ్రీకాకుళంలో స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా సెప్టెంబర్‌ 11న ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు జడ్పీ సీఈఓ ఆర్‌.వెంకట్రామన్ తెలిపారు. జాబితా ప్రచురణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఎంపీటీసీ ఓటర్ల జాబితా సంబంధిత మండల పరిషత్‌ కార్యాలయాల్లో, జడ్పీటీసీ జాబితా జిల్లా పరిషత్‌ కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...