Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్లో మార్పులు: కలెక్టర్

Follow Udayam on Google
Ganga Oct 02, 2026 1:49 PM పార్వతీపురం మన్యంGeneral
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్లో మార్పులు: కలెక్టర్ - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం సవరించిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం నోటీసుల పరిశీలన, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ జులై 31 నుంచి అక్టోబర్ 10 వరకు కొనసాగనుంది. అనంతరం అక్టోబర్ 16న ఓటర్ల తుది జాబితాను ప్రచురించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...