Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్

Follow Udayam on Google
Udayam Desk Oct 18, 2026 8:57 PM జాతీయంGeneral
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ - Udayam
17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2027 సంవత్సరానికి సంబంధించి ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1ని అర్హత తేదీగా నిర్ణయించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం నవీకరించే ఈ సవరణలో కొత్త ఓటర్ల పేర్లను చేర్చడంతో పాటు, మరణించిన వారి వివరాలను తొలగిస్తారు.

Comments

G
Loading comments...