Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
Udayam Desk Oct 18, 2026 9:01 PM హైదరాబాద్General
సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం - Udayam
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న యూనిస్ట్రింగ్‌ టెక్‌ సొల్యూషన్స్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యాంటీ డ్రోన్‌ సిస్టమ్స్‌ తయారీ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...