వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు.
నామినేషన్ల వ్యవస్థను ఆన్లైన్ చేయాలని, కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, కార్యకర్తలు ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

