వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట వద్ద స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను కారు ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంలో మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
దసరా పండుగ కోసం శంషాబాద్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రురాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

