వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఆదివారంతో ముగిసింది. ఆఖరి రోజు కావడంతో మధ్యాహ్నం 3 గంటల లోపు కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులకు అధికారులు నామినేషన్లు వేసే అవకాశం కల్పించారు.
దీంతో వివిధ పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలను సమర్పించారు. గడువు ముగియడంతో ఎన్నికల అధికారులు పరిశీలన ప్రక్రియపై దృష్టి సారించారు.
Comments
Loading comments...

