Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా పిటిషన్‌ను కొట్టేత

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:23 PM అమరావతిGeneral
వైకాపా పిటిషన్‌ను కొట్టేత - Udayam
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పెంచాలని కోరుతూ వైకాపా దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక తాము జోక్యం చేసుకోలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. Eenadu మరోవైపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది.

Comments

G
Loading comments...