వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. సోమవారం స్క్రూటినీ జరగనుండగా, అక్టోబర్ 21 వరకు ఉపసంహరణకు అవకాశముంది. ఈ నెల 28న పోలింగ్, 30న లెక్కింపు చేపట్టనున్నారు.
కాగా నామినేషన్ల వేళ టీడీపీ అక్రమాలకు పాల్పడిందని, వైఎస్సార్సీపీ అభ్యర్థులను పలు చోట్ల నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ అరాచకం సృష్టించారని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
Comments
Loading comments...

